A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రశాంతంగా ఉన్న కశ్మీర్
Share |
August 14 2020, 10:10 am

జమ్ము-కశ్మీర్ లో ఆంక్షలు,కర్య్ఫూ సడలనించిన తర్వాత ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకపోవడం అదృష్టంగా బావించాలి. అంతవరకు సంతోషించాల్సిందే. మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి ప్రజలను అనుమతించారు. పాఠశాలలను తెరిచారు. దీంతో ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల్లో పడ్డారు. పిల్లలను బడులకు తీసుకెళ్తున్న తల్లులు.. స్నేహితులతో కలిసి బడులకు వెళ్తున్న విద్యార్థులు.. మసీదులకు వెళ్తున్న పెద్దలు.. ఇలా సాధారణ దృశ్యాలు కనిపించాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మార్కెట్లను తెరిచి ఉంచారు. చెదురుమదురు ఘర్షణలు మినహా శుక్రవారం ప్రశాంతంగా గడిచింది.

tags : kashmir

Latest News
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info