A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో గవర్నర్ మాట బేఖాతరు
Share |
December 15 2019, 8:37 am

కర్నాటక గవర్నర్ ఇచ్చిన గడువులను జెడిఎస్ ,కాంగ్రెస్ కూటమి పట్టించుకోలేదు. విశ్వా సరీక్ష ఈరోజే పూర్తి చేయాలని గవర్నర్ కోరినా స్పీకర్ రమేష్ కుమార్ సభను సోమవారం ఉదయం పదకుండు గంటల వరకు వాయిదా వేశారు.అనంతరం ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ సభ్యులు బలపరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. సభలో నిల్చుని ఆందోళనకు దిగారు. వారి ఆందోళన నడుమ సభను స్పీకర్‌ వాయిదా వేశారు.ఎలాగొలా వాయిదాలు వేసుకుంటూ కాలం గడపాలని కాంగ్రెస్,జెడిఎస్ ప్రయత్నిస్తుంటే, సాద్యమైనంత త్వరగా విశ్వాస పరీక్ష పూర్తి కావాలని బిజెపి కోరుకుంటోంది. మరి గవర్నర్ ఇప్పుడు ఏమైనా చర్య తీసుకుంటారా?

tags : karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info