A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజగోపాలరెడ్డి దారెటో
Share |
August 21 2019, 4:41 pm

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏ దారిలో వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారనుకోవాలి. ఆయన బిజెపికి వెళదామని అనుకున్నారు. కాని ఏదో బ్రేక్ పడింది. తాజాగా ఆయన టిఆర్ఎస్ అదినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవడం చర్చనీయాంశం అయింది. నిజంగానే ప్రజా సమస్యల విషయంలో కలిసి ఉంటే అది ఒక విదం అవుతుంది .అలా కాకుండా టిఆర్ఎస్ కు వేరే ప్రత్యామ్నాయం లేదని భావించి ఆ వైపు చూస్తున్నారా అన్న సందేహాలు కూడా రావచ్చు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు.అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనలో పాల్గొనకపోయినా, అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మాట్లాడనీయకపోవడం విచారకరమని మాత్రం అన్నారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడించి.. ఆ అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

tags : rajagopalreddy

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info