A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నటుడు పృధ్విరాజ్ కు పదవి
Share |
December 15 2019, 8:39 am

మొదటి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అండగా నిలబడ్డ ప్రముఖ నటుడు పృద్విరాజ్ కు పదవి వచ్చింది. ఆయనను శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ గా నియమించారు.
ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.టిటిడి పౌర సంబందాల అదికారి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.కాగా టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ చట్ట సవరణకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది.
తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి భాస్కరెడ్డి ఈ హోదాలో టిటిడి పాలకమండలి సమావేశాలకు హాజరయ్య అవకాశం ఉంటుంది.

tags : prdwiraj, post

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info