A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక గవర్నర్ మరో లేఖ
Share |
December 15 2019, 7:31 am

కర్నాటకలో విశ్వాస పరీక్షకు మరి కొద్ది టైమ్ ఇస్తూ గవర్నర్ మరో లేఖ రాశారు.సాయంత్రం ఆరుగంటల లోగా విశ్వాస పరీక్షలో బలాన్ని రుజువు చేసుకోవాలని గవర్నర్ వాజూవాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు.అలాగే అదే లేఖను స్పీకర్ రమేష్ కుమార్ కు కూడా పంపారు.ఈలోగా కుమారస్వామి డిల్లీలో సుప్రింకోర్టులో పిటిషన్ వేశారు.సుప్రింకోర్టు రెండు రోజుల క్రితం ఇచ్చిన తీర్పుపై వివరణ కోరడమే కాకుండా, గవర్నర్ ఈ విషయంలో ఎలా జోక్యం చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యేల బేరసారాలు జరగకుండా ఉండాలంటే ఈ సాయంత్రం లోగా బలపరీక్ష జరగాలని గవర్నర్ అబిప్రాయపడ్డారు.కాని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మాత్రం సోమవారం వరకు చర్చ సాగుతుందని చెబుతున్నారు.

tags : karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info