A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ డెడ్ లైన్ దిక్కరించిన కుమారస్వామి
Share |
August 21 2019, 5:40 pm

కర్నాకట ముఖ్యమంత్రి కుమారస్వామి చేతులెత్తేసినట్లు మాట్లాడినా, ఆ తర్వాత మళ్లీ సుప్రింకోర్టు, గవర్నర్ లు తనను శాసించలేరని అంటున్నారు. విశ్వాస పరీక్షపై చర్చ జరిగిన తర్వాతే బల పరీక్ష జరగాలని ఆయన అన్నారు.దీంతో మళ్లీ వివాదం మొదలైంది. గవర్నర్ పెట్టిన డెడ్ లైన్ ముగిసినా బలపరీక్షకు కుమారస్వామి సిద్దపడలేదు. ఏదో ఒక సాకు చూపుతూ కద నడుపుతూ వస్తున్నారు. స్పీకర్ రమేష్ కుమార్ కూడా కాంగ్రెస్ నేతే కనుక ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ వాజూవాలా ఏమి చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

tags : kumaraswamy

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info