A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అదికారం పోయిన తర్వాత బాబు ఇలా అయ్యారు..
Share |
December 15 2019, 7:34 am

అదికారం పోయిన తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మైండ్ పోయినట్లుగా మాట్లాడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.ఆయన ట్వీట్ లు ఇలా ఉన్నాయి.

ఓడినా చంద్రబాబే సిఎం అని ఆ మధ్య మాజీ మంత్రి ఒకావిడ రాజపత్రంలో ప్రకటించినంత ధీమాగా చెప్పుకొచ్చారు. దీనిని గట్టిగా నమ్మినట్టున్నారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని కొందరు అధికారులు. సిఎం జగన్ గారి ఫోటో పెట్టడానికి ఇష్టపడటం లేదట. పచ్చ జీవులూ డినయలిజం నుంచి బయటపడండి.



అధికారం పోయిన తర్వాత మైండ్ మరింత దెబ్బతిన్నట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట. ప్రకాశం బ్యారేజి కట్టక ముందు లింగమనేని గెస్ట్ హౌజ్ ప్రాంతం నది వెలుపలే ఉండేదట. ఇదేం వాదన బాబూ?

tags : vijayasair

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info