A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చొక్కా చింపేశారు
Share |
December 11 2019, 11:40 am

గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని అభివృద్ది జరగలేదని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.రాజధాని గ్రాఫిక్స్ పేరుతో కాలం గడిపారని, రాజధానిలో ఏదో అయిపోతోందన్న భ్రమ కల్పించారు తప్ప జరిగింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. రైల్వే, హైవేల అభివృద్ధి నిధుల్లో కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ప్రజలు సైలెంట్‌గా ఓటు వేయటమే కాకుండా చంద్రబాబు చొక్కా చించేశారని కన్నా అన్నారు. రాజుపాలెం రైల్వేలైన్ పనులు అడ్డుకుని కోడెల కుమారుడు మామూళ్లు వసూలు చేశారని ఆయన చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని కన్నా తెలిపారు.

tags : kanna

Latest News
*చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info