A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి ద్వారాలు మూసివేయడం జరిగింది
Share |
August 21 2019, 5:40 pm

ఎపిలో తెలుగుదేశం పని అయిపోయినట్లేనని బిజెపి ఉపాద్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో చంద్రబాబు,లోకేష్, బాలకృస్ణ లు తప్ప ఎవరూ మిగలరని ఆయన అన్నారు.విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం చంద్రబాబు ప్రబుత్వానికి క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన అన్నారు. బిజెపితో బందం ఉంటుందని టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని, డిల్లీలో ఆ పార్టీ కి ద్వారాలు బంద్ అయ్యాయని ఆయన చెప్పారు.. విద్యుత్‌ కొనుగోళ్లలో గత ఐదేళ్లలో అవకతవకలు జరగలేదని కేంద్రం లేఖ రాసినట్టు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణువర్దన్‌రెడ్డి విమర్శించారు..

tags : bjym

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info