A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీది ఒక గెలపేనా-కెసిఆర్ ప్రశ్న
Share |
August 21 2019, 5:54 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రదాని మోడీపై విమర్శలు చేశారు. మోడీ ఏమి పని చేసి గత ఎన్నికలలో గెలిచారని ఆయన ప్రశ్నించారు. మోడీ పని తీరుపై చర్చ జరిగిందా అని ఆయన అన్నారు.అబివృద్ది చేస్తే గెలుస్తారా? ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారా అని ఆయన ప్రశ్నించారు.గెలిస్తే ఏం చేస్తామో చెప్పిండా? ఎన్నికలనే యుద్ధం చేసి గెలిచిండు. దేశభక్తి, జాతీయత అనే సెంటిమెంట్లను, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. బీజేపీ లేకపోతే దేశానికి భద్రత, రక్షణ లేదనే అభద్రతా భావాన్ని సృష్టించి గెలిచిండు. అదో గెలుపా అని ఆయన అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ పోటీయే కాదని, రాష్ట్రంలో అతి పెద్ద, శక్తిమంతమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అవతరించిందని, రాజకీయంగా రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకి వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం ‘‘ఎన్నికలంటే వార్‌ (యుద్ధం). యుద్ధాన్ని యుద్ధం చేసే గెలవాలి. అభివృద్ధి చేస్తాం. కానీ, ఒక్కోసారి అభివృద్ధి చేసినా ఎన్నికల్లో ఓడిపోతాం. ఎన్నికలనే యుద్ధంలో గెలిచే నైపుణ్యం వేరుగా ఉంటుంది’’ అని కెసిఆర్ పేర్కొన్నారు.

tags : modi, kcr

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info