A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రదాన ప్రతిపక్షం లేని శాసనసబ
Share |
August 21 2019, 6:01 pm

తెలంగాణలో మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షం లేకుండా శాసనసబ సమావేశాలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది టిఆర్ఎస్ లో విలీనం అవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.ఉమ్మడి ఎపిలో 1972 లో ప్రదాన ప్రతిపక్షానికి కేవలం ఏడుగురు సభ్యులే ఉండేవారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఈ సారి పిరాయింపుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. గత సమావేశం వరకూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. ప్రస్తుతం ఆ హోదాను కోల్పోయింది. అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా పొందేందుకు అవసరమైన సంఖ్యలో ఏ పార్టీకీ సభ్యులు కూడా లేరు. దీంతో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే తొలిసారి తెలంగాణ శాసనసభ సమావేశం అవుతోంది.

tags : telangana, assembly

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info