A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవుడి సొమ్ము ఒక్క రూపాయి తాకను-వైవి సుబ్బారెడ్డి
Share |
August 21 2019, 5:21 pm

లోకేష్‌లా తాను దొడ్డి దారిన రాజకీయాల్లోకి రాలేదని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాకబోనని, అవసరమైతే తాన చేతి నుంచే పదిమందికి సహాయం చేస్తానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరానే తప్ప.. ప్రత్యేకంగా చైర్మన్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని తాను ఆదేశించలేదని స్పష్టం చేశారు.


వీఐపీ దర్శనంలో టీటీడీ భారీ మార్పులు చేపట్టింది. వీఐటీ దర్శనాలైన ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3లను ఈ రోజు నుంచే పూర్తిగా రద్దు చేశారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్దేశంతోనే ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేశామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రోటోకాల్‌ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన సౌకర్యాలను అమలు చేస్తామని పేర్కొన్నారు

tags : subbareddy

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info