A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యాయకమిషన్‌ సాధ్యం కాదు
Share |
August 21 2019, 4:37 pm

టెండర్లకు సంబందించి ముఖ్యమంత్రి జగన్‌ ఏర్పాటు చేస్తామన్న న్యాయ కమిషన్‌ సాధ్యం కాదని, టెండర్ల విషయంలో జడ్జిలు జోక్యం చేసుకోరని చంద్రబాబు అన్నారు. ఒప్పందాలన్నీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారానే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. పీపీఏల విషయంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమని, ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం ధరలు పెంచినట్లు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసిపి నాయకులు సాంకేతిక విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వక్రీకరించి బురదచల్లుతున్నారని ధ్వజమెత్తారు.

tags : chandrababu

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info