A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
40 వేల లోపు ఆదాయం ఉంటే ఎపిలో ఆరోగ్యశ్రీ
Share |
December 15 2019, 9:12 am

ఆంద్రప్రదేశ్ లో నెలకు నలభై వేల రూపాయల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలన్నిటిని ఆరోగ్యశ్రీ పదకం పరిదిలోకి తీసుకువస్తున్నామని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు.తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాదాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఈ హామీ ఇచ్చామని, తదనుగుణంగా అమలు చేస్తామని ఆయన అన్నారు. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.11 వేల కోట్లు కేటాయించి.. కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిందని బుగ్గన అన్నారు.

tags : buggana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info