A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్పీకర్ ను అడ్డం పెట్టుకుని విశ్వాస పరీక్ష వాయిదా?
Share |
August 21 2019, 5:44 pm

కర్నాటక లో జెడిఎస్ ,కాంగ్రెస్ కూటమి మరో కొత్త అంకానికి తెరదీస్తున్నట్లుగా ఉంది. విశ్వాస పరీక్షలో ఓడిపోతామన్న బయంతో స్పీకర్ ను అడ్డు పెట్టుకుని విశ్వాస పరీక్ష జరగకుండా వాయిదా వేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసనసభా వ్యవహారాల మంత్రి కృష్ణబైరె గౌడ స్పీకర్‌ రమేశ్‌ను కలిసి కొన్ని విషయాలపై ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన తెలిపారు.తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసినందున తమ వాదనలు వినాల్సిన అవసరం సుప్రీం కోర్టుకు ఉందని, కానీ బేఖాతరు చేసిందని తెలిపారు. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించడం గానీ, అనర్హత వేటు వేయడం గానీ జరగలేదు కాబట్టి వీరు ఎమ్మెల్యేలుగానే ఉన్నారని చెప్పారు. వీరు సభ అనుమతి లేకుండా ముంబయి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నందున వీటిని పరిగణనలోకి తీసుకుని విశ్వాస పరీక్షను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని స్పీకర్‌ను కోరారు.కాగా మరో వైపు బిజెపి నేతలు కూడా స్పీకర్ ను కలిసి విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరారు.

tags : karnataka

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info