A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి చీకటి రోజులట-చంద్రబాబు వ్యాఖ్య
Share |
August 21 2019, 4:47 pm

ఎపిలో రెండు నెలలుగా చీకటి రోజులు వచ్చాయట. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణ చేస్తున్నారు.రెండు నెలలుగా విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.విద్యుత్ పిపిఎ లపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ,తమకు ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ పై జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తాము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. సంప్రదాయేతర ఇంధనాన్ని 5శాతానికి మించి తీసుకోరాదని రాష్ట్ర అధికారి ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ తక్కువ ధరకు లభించేలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు.

మరి అయితే విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదంటి?డిస్కం లు ఇరవై వేల కోట్ల బకాయిలు ఎందుకు ఉన్నాయండి?

tags : chadnrababu

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info