A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ విధేయుల లేఖ
Share |
August 21 2019, 5:44 pm

కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాందీకి తెలంగాణ కాంగ్రెస్ విదేయుల పోరం నేతలు లేఖ రాశారు. కాంగ్రెస్ లో నెలకొన్న అనిశ్చితిని సాద్యమైనంత త్వరగా తొలగించాలని వారు కోరారు
మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డి, కమలాకర్‌ రావు, వీహెచ్‌, చంద్రశేఖర్‌ తదితరులు ఈ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా రెండుసార్లూ గెలవలేకపోయామని పేర్కొన్నారు. పార్టీని నమ్ముకున్నవాళ్లకు టికెట్లు ఇవ్వకపోవడం..ప్యారాచూట్‌ నేతలు ప్రోత్సహించడం వల్లే ఓటమి పాలయ్యామని వారు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మూడు సీట్లు గెలిచిందని, అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో వంద చోట్ల డిపాజిట్లు కోల్పోయిన భాజపా.. 4 సీట్లు పొందిందని వారు తెలియచేశారు.

లేఖలు రాయడం బాగానే ఉంది. కాని వీళ్లలో ఒక్కరైనా గెలిచే పరిస్తితి ఉందా?

tags : congress

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info