A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిగ్ బాస్ నిర్వాహకులకు హైకోర్టు ఊరట
Share |
August 21 2019, 4:46 pm

బిగ్ బాస్ నిర్వాహకులకు ప్రస్తుతానికి ఊరట లభించింది.వారిని తాము చెప్పే వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు స్టార్‌ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై కొందరు అబియోగాలు మోపుతూ బంజారా హిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్ లలో కేసులు పెట్టారు.వాటిని కొట్టివేయాలని నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లారు.
విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. బిగ్‌బాస్ షో నిర్వాహకులుపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బిగ్‌బాస్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

tags : high court

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info