A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు పాలన పై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు
Share |
August 21 2019, 5:46 pm

తెలుగుదేశం హయాంలో జరిగిన దోమల దండయాత్ర కార్యక్రమం గురించి ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి వివరించి అందరిని నవ్వించారు. అప్పట్లో కర్నూలు సెంటర్ లో చంద్రబాబు కటౌట్ ఒకటి బాహుబలి టైప్ లో పెట్టారని, ఆయనకు అందులో కిరీటం కూడా పెట్టారని, చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టారని, ఆ పక్కనే ఒక దోమను పెట్టారని, అది చూసి జనం అంతా నవ్వుకున్నారని ఆయన అన్నారు.తాను ఆనాటి కలెక్టర్ కు పోన్ చేసి ముఖ్యమంత్రి ఇలా దోమపై యుద్దం చేస్తున్నట్లు పెట్టడం బాగోలేదని కూడా చెప్పానని ఆయన వివరించారు.టిడిపి పాలనలో మేటర్ తక్కువ, పబ్లిసిటీ పీక్ అన్నట్లుగా వ్యవహారాలు సాగాయని ఆయన ఎద్దేవ చేశారు.టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే హ్యాపీ సండే ఎక్కడుందని ప్రశ్నించారు. పలు పథకాల్లో చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కేటాయింపులకు, ఖర్చుకు సంబంధం లేదన్నారు.

tags : buggana

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info