A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వహణ
Share |
December 11 2019, 11:55 am

ఎపిలో కొత్త మద్యం విధానం వస్తుందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు.భవిష్యత్తులో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తుందని ఆయన అన్నారు. బడ్జెట్ పై చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. మద్య నిషేదం వైపు అడుగులు వేస్తున్నామని, ముందుగా బెల్టు షాపులను నిరోదించామని ఆయన అన్నారు. తదుపరి దశలో ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.తద్వారా మద్య నియంత్రణ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.ప్రైవేటు వ్యక్తుల చేతులలో షాపులు ఉంటే మద్యం అమ్మకాలు పెంచే దిశగా సాగుతుందని, దీనిని నియంత్రించనున్నామని ఆయన అన్నారు.

tags : buggana

Latest News
*చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info