A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను తెగ మెచ్చుకున్న జనసేన ఎమ్మెల్యే
Share |
August 21 2019, 5:49 pm

అభివృద్దిని ,సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రబుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ అన్నారు. బడ్జెట్ తీరును ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అన్న విదంగా తీసుకు వచ్చింది రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు.ఇప్పుడు జగన్ కూడా రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఘనత జగన్ ది అని ఆయన అన్నారు. పంటల నష్ట పోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం హర్షణీయమని ఆయన అన్నారు.కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన సమర్ధించారు.కొబ్బరి రైతులు ధరలు రాక బాగా నష్టపోతున్నారని, కొబ్బరి కి కూడా కొనుగోలు చేస్తామని జగన్ చెప్పారని వెంటనే ఆ కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నానని ఆయన అన్నారు.రైతులు జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశారని ఆయన అన్నారు.మత్సకారులు కూడా జగన్ పై నమ్మకం పెట్టుకున్నారని, వారు కోరుకోకుండానే వారికి వరాలు తీర్చే వ్యక్తిగా జగన్ ను చూస్తున్నారని వరప్రసాద్ అన్నారు.

tags : rapaka, janasena

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info