A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందేనా
Share |
August 21 2019, 5:51 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కృష్ణా కరకట్ట మీద ఉన్న ఇంటి నుంచి ఖాళీ చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంతవరకు కరకట్టపై ఉన్న 24 అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. లింగమనేని రమేష్ నిర్మించింది అక్రమ కట్టడమేనని, దానికి కూడా నోటీసు ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేయాలని బొత్స సూచించారు.చంద్రబాబు ఖాళీ చేయకపోతే, చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో వాటిని తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజావేదిక ను కూల్చితే అర్దరాత్రి వేళ హైకోర్టుకు వెళ్లారని, కాని అది అక్రమ కట్టడం కదా అని హైకోర్టు ప్రశ్నించిందని బొత్స గుర్తు చేశారు.

tags : botsa

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info