A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
Share |
August 21 2019, 4:37 pm

తెలుగుదేశం నేతలు ఎప్పుడో చనిపోయిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఎందుకు విమర్వలు చేస్తారో అర్దం కాదు. కాపులకు అన్యాయం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని టిడిపి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకత్వం చెప్పిస్తోంది.టిడిపి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపుల అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు న్యాయం చేయాలనే తపనతో చంద్రబాబు పనిచేశారని చెప్పారు. కాపులను ఓటు వేసే యంత్రాలగానే దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చూశారని వారు అన్నారు. వారి మద్దతుతో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌.. కాపులకు చేసింది శూన్యమని రామానాయుడు అన్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వైకాపాకు అభ్యంతరమెందుకని వారు ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ ల పేరుతో మోసం చేసింది చంద్రబాబు అయితే ,ఈ కాపు ఎమ్మెల్యేలు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో చూడండి.

tags : kapu,tdp mlas

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info