A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
Share |
August 21 2019, 4:37 pm

కాపులను గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ,ఆయనకు మోసాలు కొత్త కాదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.చంద్రబాబుకు మోసాలు కొత్త కాదని, కాపులను కూడా అదే తరహాలో మోసం చేశారని ఆయన అన్నారు. కాపుల అంశం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాపుల రిజర్వేషన్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నేపద్యంలో జగన్ మాట్లాడుతూ
మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదన్నారు. తాను ఏదైనా చేయగలుగుతానని అనిపిస్తేనే చెబుతానని.. చేస్తానని చెప్పి మోసం చేయడం తన నైజం కాదన్నారు. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం ఇష్టం వచ్చినట్లు చేయడం కాదని సీఎం అన్నారు. కాపులను మోసం చేయడం వల్లే తెదేపాకు సీట్లు తగ్గాయనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో కాపులకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని.. ఖర్చు చేయకుండా వదిలేశారన్నారు.ప్రస్తుత బడ్జెట్‌లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు.

tags : jagan,kapu

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info