A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
Share |
December 15 2019, 8:17 am

విజయవాడ ఎమ్.పి కేశినేని నాని చేసిన తాజా ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. అవును తాను బాలయోగి ఆస్తులను కాజేశానంటూ చేసిన వ్యాఖ్య ద్వారా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కు సమాదానం చెప్పారు.
‘నేను బాలయోగి ఆస్తులు కాజేశానని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగి కి ఉన్న ఆస్తులు నీతి,నిజాయితీ విలువలు,సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం,ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి వీటిని కాజేసి పాటిస్తున్నందుకు చాలా గర్వ పడుతున్నాను.’ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు.

tags : kesineni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info