A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
Share |
August 21 2019, 5:20 pm

గతంలో పెట్టుబడుల సదస్సుల పేరుతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రహసనం చేసిందని అనకాపల్లి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ అన్నారు.విశాఖలో సదస్సుల పేరుతో సభలు పెట్టి ఇరవై రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, నలబై మూడు లక్షల మంది కి ఉద్యోగాలు ఇస్తున్నామని అప్పట్లో ప్రచారం చేశారని ,కాని తీరా ఇప్పుడు చూస్తే ముప్పైవేల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయని ఆయన అన్నారు.ఐటి పేరుతో గత ప్రబుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. విశాఖను ఐటి కేంద్రంగా అబివృద్ది చేయాలని అమరనాద్ విజ్ఞప్తి చేశారు.

tags : amaranath

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info