A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి తానా సభలకే పరిమితం- రామ్ మాదవ్
Share |
October 16 2019, 10:03 pm

తెలుగుదేశం పార్టీపై బిజెపి ప్రదాన కార్యదర్శి రామ్ మాదవ్ సెటైర్ వేశారు. టిడిపి ఎపిలో భూ స్థాపితం అయిందని, ఆ పార్టీ కేవలం తానా సభలకే పరిమితం అయిందని ఆయన అన్నారు. అమెరికాలో జరిగిన తానా సభలలో ఆయన పాల్గొన్నప్పుడు అక్కడ టిడిపి అభిమానులు తనకు అవమానం చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుని రామ్ మాదవ్ ఈ వ్యాఖ్య చేశారు. టిడిపి తెలంగాణలో ఇప్పటికే అంతరించిందని, ఎపిలో కూడా అదే దారిలో ఉందని ఆయన అన్నారు.ఐదేళ్లు మంచి అవకాశం వస్తే దానిని టిడిపి దుర్వినియోగం చేసిందని ఆయన అన్నారు ఏ ప్రాజెక్టు చూసినా అవినీతి మయం చేసిన చరిత్ర టిడిపిది అని ఆయన అన్నారు. తాను పోలవరం ప్రాజెక్టును చూసి వచ్చానని, అక్కడ కూడా వందల కోట్ల అవినీతి తప్ప పూర్తి స్థాయిలో పని జరగలేదని రామ్ మాదవ్ అన్నారు.

tags : ram madhav

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info