A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజకీయ ఉగ్రవాదమట- చంద్రబాబు వ్యాఖ్య
Share |
October 16 2019, 7:32 pm

గతంలో ప్రదాని మోడీని కూడా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇలాగే దూషించేవారు.ఇప్పుడు మాట్లాడడం లేదు.ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేసే పనిలో డ్డారు. జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రతిపక్షాల మనోభావాలను దెబ్బతీసి కించపరచాలని యత్నిస్తున్నారని ఆన ఆరోపించారు. ఇన్ని ఆధారాలు ఉంటే నన్ను రాజీనామా చేయమంటున్నారు. ఆగమేఘాల మీద స్పీకర్‌ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. వైకాపా నేతల తీరుపై సీఎం జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి. కరవుపై చర్చించాలని యాచించినా స్పందించలేదని ఆయన ఆరోపించారు.

గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ఏమి చేసింది గుర్తుకు తెచ్చుకుంటే ఎవరిది రాజకీయ ఉగ్రవాదమో తెలస్తుంది కదా!

tags : chadnrababu

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info