A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పంటల దరలపై ఎమ్మెల్యేలు సిపారస్ చేస్తారు
Share |
October 16 2019, 10:21 pm

ప్రతి జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో వివిధ పంటల ధరలు ఎలా ఉండాలో తెలుసుకునేందుకు, ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు మార్కెట్‌ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేను గౌరవ చైర్మన్లుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. మార్కెట్‌ కమిటీలకు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్లు ఉంటారని, అయితే . ఎమ్మెల్యేలు కూడా మార్కెట్‌ కమిటీల సమావేశాలకు హాజరవుతూ ఎప్పటి కప్పుడు ధరలు తెలుసుకుంటూ అక్కడ పండే పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారని ఆయన చెప్పారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధులతో రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన వివరించారు.

tags : jagan,

Latest News
*టిడిపి పాలిట్ బ్యూరోలోకి మరో ముగ్గురు నేతలు
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*ఆంద్రజ్యోతి ఖండన- కొన్ని సందేహాలు
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info