A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా రాజకీయ జీవితం అంత లేదని బాబు అంటారా
Share |
July 18 2019, 8:14 am

ఆంద్రప్రదేశ్ లో కరువు పరిస్థితులు తలెత్తడానికి టీడీపీ అసమర్థ పాలనే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. పలు ప్రాంతాల్లో తాగునీరు కూడా లేని స్థితి నెలకొందని, దీనికి కారణం గత టీడీపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. చంద్రబాబు సహనం ఎందుకు కోల్పోతున్నారో అర్థం కావడంలేదన్నారు. ‘నా అనుభవం అంతలేదు మీ వయసు’ అని సీఎంను ఉద్దేశించి అనడాన్ని బొత్స తప్పుపట్టారు. సభలో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. సభా నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజలు అవకాశం ఇవ్వబట్టే జగన్‌ సీఎం అయ్యారని చెప్పారు.టీడీపీ సభ్యులు సంయమనం పాటించాలని, సభా సంప్రదాయాలను ఉల్లంఘించే వారిపట్ల స్పీకర్‌ కఠినంగా వ్యవహరించాలని కోరారు

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info