A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ ఎమ్.పిలను సమర్దించిన కన్నా
Share |
July 18 2019, 7:56 am

బిజెపిలో నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న వైనాన్ని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్దించుకున్నవారు.వారిపై ఉన్నది అభియోగాలేనని ఆయన అన్నారు.
అవి నిజం కావాలని లేదు కదా అని కూడా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. 2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ ఎన్‌డీఏకు పట్టం కట్టేలా చేశాయన్నారు.

tags : kanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info