A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ లో మొత్తం ప్రక్షాళణ కావాలి
Share |
July 18 2019, 8:37 am

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో ప్రక్షాళన అవసరమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అబిప్రాయపడ్డారు. పీసీసీ పదవుల నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల వరకు అందరూ రాజీనామా చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌లను కూడా మార్చాలన్నారు. సీనియర్‌ నేతలు ఇంకా కుర్చీలను పట్టుకోవడం సరికాదని.. పార్టీలో యువతకు ప్రాధాన్యం పెంచాలని చెప్పారు. ముందు ప్రక్షాళన జరిగితేనే కాంగ్రెస్ భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

tags : congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info