A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వలంటీర్ల వ్యవస్థ మరో జన్మభూమి కమిటీలా..
Share |
July 18 2019, 8:23 am

బిజెపి మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు శాపనార్దాలు పెడుతున్నట్లుగా ఉంది.
జన్మభూమి కమిటీల వలనే టీడీపీ ఓడిపోయిందని, ఇప్పుడు జగన్‌ వలంటీర్ల పేరుతో అదే వ్యవస్థను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు.అందువల్ల జగన్ కు కూడా ఈ వలంటిర్ల వ్యవస్థ గుది బండ అవుతుందని, చంద్రబాబు మాదిరే ఈయన కూడా ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, దేశం అంతా తిరిగినా ఆయన మాటలు ఎవరూ నమ్మలేదని చెప్పారు. గ్రామస్థాయి నుంచి బీజేపీని పటిష్టం చేస్తున్నామని తెలిపారు.

tags : manikyalarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info