A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేల సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ
Share |
October 16 2019, 8:04 pm

ఇంజనీరింగ్ విద్యపై విద్యార్దులలో ఆసక్తి తగ్గుతోందా?లేక ఉపాది అవకాశాలు తగ్గుతున్నాయా? కారణం ఏమైనా తెలంగాణలో ఎమ్సెట్ లో క్వాలిఫై అయిన విద్యార్దులులో సగం మంది వెబ్ ఆప్షన్ లకు నమోదు చేసుకోలేదు.కన్వీనర్ కోటాలో కూడా పెద్ద ఎత్తున సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.గత మూడేళ్లుగా ఇదే ట్రెండ్ ఏర్పడిందని చెబుతున్నారు.లక్షా ఎనిమిదివేల మంది విద్యార్దులు ఇంజీనిరింగ్ కాలేజీలలో చేరడానికి క్వాలిఫై అయ్యారు.కాని సుమారు 54వేల మంది మాత్రమే వెచ్ ఆప్షన్ లకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కన్వీనర్ కోటా కింద 64709 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన సుమారు పదివేల సీట్లు ఈ కోటాలోనే భర్తీ అయ్యే పరిస్థితి లేదు.ఇఆంటి పరిస్థితిలో మేనేజ్ మెంట్ కోటా పరిస్తితి ఆలోచంచుకోవచ్చు.
అనేక ఇంజీనిరంగ్ కాలేజీలు విద్యార్దుల కొరత వల్ల మూతపడే పరిస్తితి వస్తోంది.

tags : engineering

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info