A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి ప్రకటన- విజయశాంతి స్వాగతం
Share |
October 16 2019, 8:23 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం పై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం శుభ పరిణామమని మాజీ ఎమ్.పి,కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు.. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తే.. పరువు నష్టం కేసు వేస్తామని సీఎం కేసీఆర్ ... బెదిరించిన సందర్భాలను కూడా చూశామని ఆమె అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని...అవకతవకలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడంపై తెలంగాణ ప్రజలు శుభ పరిణామంగా భావిస్తున్నారని విజయశాంతి తెలిపారు.

బిజెపి నిర్ణయాలను,ప్రకటనలను కాంగ్రెస్ నేత స్వాగతించడం ఏమిటో?

tags : vijasanthi

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info