A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ కు అర్దం కాలేదట
Share |
October 16 2019, 8:43 pm

ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రం మాజీ మంత్రి లోకేష్ కు అర్దం కాలేదట.ట్విటర్ లో ఆయన స్పందించారు.‘‘ఆర్థికమంత్రిగారూ! మీరు శ్వేతపత్రాలు అన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా ఉంటాయని ఊహించాం. మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారు?. ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. 2018-19 బడ్జెట్‌ ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2 లక్షల 49 వేల కోట్లు కేంద్ర ఆర్థికమంత్రి కూడా పార్లమెంట్‌లో అదే చెప్పారు. మీరు రూ.3 లక్షల 62 వేల కోట్లని అన్నారు. ఒకేసారి ఇంత ఎలా పెరిగింది. మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా.’’ అని లోకేష్‌ అన్నారు.

నిజంగానే లోకేష్ కు అర్దం అయి ఉండదు.రాస్ట ప్రభుత్వం చేసిన అప్పు ,అలాగే కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పు గురించి కూడా బుగ్గన వివరించారు.అసలు ఆ అప్పు ఎందుకు చేసిందో కదా లోకేష్ అయినా,యనమల అయినా చెప్పాల్సింది?

tags : lokesh

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info