A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షా తో టిఆర్ఎస్ ఎమ్.పి భేటీ
Share |
July 18 2019, 8:54 am

బిజెపి అద్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో టిఆర్ఎస్ ఎమ్.పి డి.శ్రీనివాస్ భేటీ అయ్యారు. గతకొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న డి.శ్రీనివాస్ ను పార్టీ నుంచి బయటకు పంపాలని గతంలో నిజామాబాద్ టిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు అరవింద్ బిజెపి టిక్కెట్ పై పోటీచేసి ముఖ్యమంత్రి కుమార్తె కెసిఆర్ ను ఓడించడం కూడా సంచలనం అయింది. అయితే నిన్న జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం చర్చీనీయాంశం అయింది. తాజాగా అమిత్ షా తో భేటీ కావడం విశేషం.ఆయన నేరుగా బిజెపిలో చేరతారా?లేక పరోక్షంగానే రాజ్యసభలో సహకారం అవసరం అయినప్పుడు ఇస్తారా అన్నది చూడాలి.

tags : ds

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info