A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి మేకపోతు బాంభీర్యం
Share |
July 18 2019, 8:56 am

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే పదహారు మంది కాంగ్రెస్,జెడిఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించినా, బలం తగ్గినట్లు కనిపిస్తున్నా , ఆయన మాత్రం రాజీనామా అవసరం లేదని అంటున్నారు.భారతీయ జనతాపార్టీ కుట్రలకు తాము బలికాబోమని ఆయన అన్నారు. తనకు అవసరమైనంతమంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆయన చెబుతున్నారు. రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా తను రూమ్ బుక్ చేసుకున్నా,ముంబైలోని హోటల్ లోకి తనను అనుమతించనందుకుగాను హోటల్ యాజమాన్యంపై దావా వేస్తామని మంత్రి శివకుమార్ చెప్పారు.

tags : kumaraswamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info