A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు నిజంగానే జగన్ సినిమా చూపారు
Share |
October 16 2019, 8:04 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే సినిమా చూపించారు.శాసనసభలో కరువు పై ప్రకటన చేసిన సందర్భంగా కరువు నివారణ చర్యలు తదితర అంశాలపై ఆయన మాట్లాడుతూ కొన్ని వీడియోలను కూడా అసెంబ్లీలో ప్రదర్శించారు. విత్తనాల కొనుగోలుకు అవసరమైన నిదులు ఇవ్వాలని అదికారులు కోరుతూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖలను ఆయన టీవీలలో చూపించారు. ఆ తర్వాత గతంలో రుణమాఫీకి సంబందించి చంద్రబాబు చేసిన ప్రకటన ఆ తర్వాత ఆయన మాట మార్చిన వైనానికి సంబందించిన వీడియోలను కూడా జగన్ చూపించారు.ఆ సమయంలో చంద్రబాబు కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. ఆయన కూడా వాటిని తిలకించక తప్పలేదు.

tags : jagan

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info