A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ది అంతా కుళ్లు--జగన్ వ్యాఖ్య
Share |
October 16 2019, 8:05 pm

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాదిరి కుళ్లు రాజకీయాలు ఎవరూ చేయరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.కెసిఆర్ తో సంబందాలు, గోదావరి నీటి ని శ్రీశైలంలోకి తీసుకు వెళ్లే అంశం ప్రస్తావన వచ్చినప్పుడు జగన్ ,చంద్రబాబు ల మద్య వాదోపవాదాలు సాగాయి.తాను కలిస్తే అది గొప్ప విషయం, ఎదుటివారు కలిస్తే మాత్రం ప్రమాదం అని చెబుతారని ఆయన అన్నారు. దీనికి సంబందించి కొన్ని పత్రికల క్లిప్పింగ్ లను ఆయన చూపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో కలవకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆరోపించారని ఆయన క్లిప్పింగ్ చూపించారు.తన బావమరిది హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని కెటిఆర్ తో టిఆర్ఎస్ పొత్తుపై మాట్లాడారని ,ఇంత నీచంగా ఎవరైనా చేస్తారా అని ఆయన అన్నారు. ఇప్పుడేమో కుళ్లు రాజకీయాలు చేసి ప్రజలలో అనుమానాలు లేవనెత్తే యత్నం చేస్తున్నారని ఆన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ తాను రాస్ట్రం కోసం జగన్ ఏమన్నా భరిస్తానని అన్నారు. అయితే తొందరపడి గోదావరి జలాల తరలింపుపై నిర్ణయం చేయవద్దని ఆయన అన్నారు.

tags : jagan, babu,

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info