A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంత దిక్కుమాలిన ప్రతిపక్షమా-జగన్
Share |
July 18 2019, 9:00 am

రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య సఖ్యత అవసరమని, అప్పుడే రెండు రాస్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాయని, దాని వల్ల రెండు రాస్ట్రాలు బాగుపడతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గోదావరి నీరు శ్రీశైలం ,సాగర్ లలోకి నీరు తేవడం వల్ల తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి ,తదితర జిల్లాలకు ఉపయోగపడుతుందని, అలాగే రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు,జిల్లాలకు ఉపయోగం జరిగి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి వాటిపై ప్రతిపక్షం దిక్కుమాలిన రాజకీయం చేస్తోందని, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రతిపక్షం ఉంటుందా అని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info