A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేవెగౌడ అరవై ఏళ్లలో చూడలేదంటున్నారు
Share |
July 18 2019, 8:17 am

మాజీ ప్రధాని దేవెగౌడ అత్యవసర పరిస్థితి కంటే ప్రస్తుతం దారుణంగా ఉందని అంటున్నారు.
60 ఏళ్లలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అన్ని పార్టీలు కలిసిరావాలని ఆయన కోరారు. ముంబైలో హోటల్‌లో గది బుక్‌ చేసుకున్నప్పటికీ శివకుమార్ అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో విభేదాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండడాన్ని బిజెపి సహించలేకపోతోందని దేవెగౌడ అన్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి ఇలాగే చేస్తోందని ఆయన విమర్శించారు.

tags : devegowda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info