A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లంచాల అవసరం ఉండకూడదు-సి.ఎమ్
Share |
July 18 2019, 9:03 am

లంచాలు ఇచ్చే అవసరం లేకుండా రెవెన్యూ విధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. జీరో స్థాయికి అవినీతి చేరుకునే విధంగా పట్టణ విధానం ఉండాలన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేశామని అన్నారు. పెద్ద సమస్యలైన మంచినీరు, సాగునీరు, విద్యుత్‌ సమస్యను అధిగమించామని గుర్తుచేశారు. ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో మూడు నెలల్లో మంచి మార్పు చూడబోతున్నామని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info