A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
iఉత్తమ తాసిల్లార్ ఇంటిలో కోటి రూపాయల నగదు
Share |
October 16 2019, 8:55 pm

ఉత్తమ తహసిల్లాదర్ గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు అందుకున్న ఒక మహిళా తహశీల్దార్ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు,గుట్టలుగా దొరికాయన్న వార్త ఆవేదన కలిగించేదే.రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ ఇంటిలో ఎసిబి అదికారులు సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఒక బ్రోకర్ తన వాటా ఇంత, తాసిల్లార్ వాటా అని ఇంత చెప్పినప్పుడు ఎసిబి అదికారులు దాడులు చేశారు.
ఆమె ఇంట్లో తనిఖీలు చేస్తే.. ఎక్కడ చూసినా రూ.2000, రూ.500 నోట్ల కట్టలు! బీరువాలు, కప్‌ బోర్డుల్లో కరెన్సీ కట్టలు! మూడు గంటల్లోనే రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి.

tags : bribes

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info