A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
23 విష సర్పాలు తప్పించుకున్నాయి
Share |
July 18 2019, 8:37 am

మాజీ మంత్రి లోకేష్ ను వైఎస్ ఆర్ కాంగ్రెస్ భలే డిమాండ్ చేసింది. నాలుగు పదాలను తప్పు లేకుండా లోకేష్ పలకాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పి.సుదాకర్ బాబు అన్నారు. మంగళగిరి, గుంటూరు, డెంగ్యూ వంటి పదాలను తప్పులేకుండా పలకాలని అన్నారు. ట్విటర్ లో కాకుండా బహిరంగంగా మాట్లాడాలని ఆయన అన్నారు. లోకేష్ పాములు మళ్లీ వచ్చాయని అంటున్నారనినిజమే..గత ఐదేళ్లుగా ఈ పాములు జనాన్ని పీడించాయని, జన్మభూమి కమటీలు,ఇసుక మాఫియా కమిటీలు పాముల మాదిరే జనాన్ని వేదించారని అన్నారు. 175 మంది పాములు జనంలోకి వస్తే 151 పాములను జనం కొట్టి,కొట్టి చంపారని, కాని 23 మంది ఎల్లో స్నేక్స్ మాత్రం తప్పించుకున్నాయని ఆయన అన్నారు.వాటికి కూడా జనం బుద్ది చెబుతారని ఆయన అన్నారు.ప్రజలు సర్పయాగం చేశారని ,అందువల్లే టిడిపి ఓటమి పాలైందని సుదాకర్ బాబు వ్యాఖ్యానించారు.

tags : sudhakarbabu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info