A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
10 లక్షల లంచం కేసు-జగన్ ఏమి చేశారంటే..
Share |
July 18 2019, 8:41 am

అవినీతి విషయంలో తాను సహించేది లేదని ఎపి ముఖ్యమంత్రి ఆచరణలో చూపెడుతున్నారని ఒక వార్త వచ్చింది.దాని ప్రకారం ఒక పోస్టింగ్ విషయంలో ప్రకాశం జిల్లాకు చెందిన అదికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఒకరి నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్నారట.ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందట.వెంటనే ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దాంతో ఆ ఎమ్మెల్యే సంబందిత సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు డబ్బును తిరిగి ఇచ్చేశారని ఒక ఆంగ్ల పత్రికలో కదనం వచ్చింది.కొందరు ఎమ్మెల్యేలు వినతిపత్రాలు ఇస్తారని, మరికొందరు సిఫారస్ లు చేస్తారని, ఇంకొందరు డబ్బులు తీసుకుంటారని ఈ విషయాలను ఇన్ చార్జీ మంత్రులు గమనించి బదిలీలలో అవినీతి లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు.

tags : jagan, bribes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info