A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి ఎమ్.పిలంతా పాదయాత్ర చేయాలి
Share |
July 18 2019, 8:55 am

మహాత్మా గాంధీ జయంతి రోజున బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.బిజెపి ఎమ్.పిల సమావేశంలో ఆయన మాట్లాడారు. . అక్టోబరు 2న మొదలుపెట్టి 31న వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వరకు 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించాలని ఆయన సలహా ఇచ్చారు. గ్రామాల పునరుజ్జీవం, స్వయంసమృద్ధి, మొక్కలు నాటడం, జీరో బడ్జెట్‌ వ్యవసాయం అంశాలపై చైతన్యం ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యం అని ఆయన అన్నారు.

tags : modi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info