A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోజాకు పదవి ఇచ్చారు
Share |
October 16 2019, 8:33 pm

ప్రముఖ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజాకు పదవి లభించింది. ఆమెను ఎపి ఐఐసి చైర్ పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వైఎస్ కాంగ్రెస్ మహిళా విభాగం అద్యక్షురాలిగా కూడా ఉన్న ఆమె తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు.కాని వివిధ సమీకరణల వల్ల ఆమె కు మంత్రి పదవి ఇవ్వలేదు.దాంతో ఆమె కొంత అసంతృఫ్తికి గురయ్యారు. ఈ నేపద్యంలో రోజాకు ఎపిఐఐసి చైర్ పర్సన్ పదవిని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చారు.కాగా ఇంకా గత ప్రభుత్వం నియమించిన బిసి వర్గాల కార్పొరేషన్ ల పదవుల నుంచి తప్పుకోని వారిని తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

tags : roja

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info