A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రత్యేక హోదాపై మరోసారి స్పష్టత
Share |
October 16 2019, 7:29 pm

ఎపికి ప్రత్యేక హోదా విషయంలో మరోసారి కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లోకి వచ్చాక ప్రత్యేక హోదా మరుగునపడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రత్యేక హోదా బదులు ఆంధ్రకు ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన చెప్పారు. 2015 నుంచి 2020 వరకు 90:10 నిష్పత్తిలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు కల్పిస్తే ఎంత మొత్తం అందుతుందో.. ఆ మేరకు అదనపు వాటా అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

tags : parliament

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info