A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మే అభివృద్ది సాదించాం- బుగ్గనకు టిడిపి రిప్లై
Share |
October 16 2019, 8:33 pm

వరసగా తమ హయాంలో ఆంద్రప్రదేశ్ గా రెండు అంకెల అభివద్ది సాదించామని మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆర్డిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి విడుదల చేసిన వాస్తవపత్రంపై ఆయన స్పందించారు.రాష్ట్రంలో గతంలో తలసరి ఆదాయం రూ.93వేలు ఉండేదని.. దాన్ని 1.64లక్షలకు పెంచిన ఘనత తమదని ఆయన చెప్పారు.. వ్యవసాయ రంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తప్పుడు లెక్కలు చెప్పారని యనమల ఆరోపించారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి ఉందని.. ఉద్యాన రంగంలోనూ మంచి వృద్ధిరేటు సాధించగలిగామని యనమల పేర్కొన్నారు.సేవా రంగం హైదరాబాద్ లో ఉండి పోవడం వల్ల నష్టపోయామని, లేకుంటే ఇంకా మెరుగ్గా ఉండేవారమని ఆయన అన్నారు.

tags : yanamala

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info